మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Advertisements

<p>&&num;8216&semi;కరుప్పు’ తమిళ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది&period; న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే విషయాన్ని పూర్తిగా ఖండించలేమని పేర్కొంటూ&period;&period; కళాత్మక స్వేచ్ఛకు మద్దతుగా ధర్మాసనం అభిప్రాయపడింది&period; గతంలోనూ అవినీతి జడ్జీలు ఉన్నారని&comma; ప్రస్తుతం కూడా అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది&period; తప్పుడు పనులు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు కోర్టు పేర్కొంది&period; సినిమాలో చూపించిన కోర్టు పూర్తిగా ఊహాజనితమని&comma; అందువల్ల దీనికి కోర్టు ధిక్కరణ చట్టం వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది&period; సినిమాల్లో విషయాలను అతిశయోక్తిగా చూపించడం సహజమని&comma; సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత సినిమాను అడ్డుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..