National

తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు చేరింది..

<p>పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; చమురు&comma; గ్యాస్‌ రిఫైనరీలే లక్ష్యంగా దాడులు&comma; హర్మూజ్‌ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో à°† ప్రభావం మనదేశంపైనా పడింది&period; ఐతే క్రమక్రమంగా ఎల్‌పీజీ కష్టాలకు బ్రేక్ పడుతోంది&period; తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు…

Read more

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

<p>భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు&period; దేశంలో ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు&period; 8 వేల 931 రోజులుగా ఆయన పాలకుడి హోదాలో ఉన్నారు&period; ఇందులో గుజరాత్‌ సీఎంగా పనిచేసిన…

Read more

ఎల్పీజీ కొరత తీర్చే డీఎంఈ..

<p>పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి&period; ముఖ్యంగా ఎల్‌పీజీ సరఫరా దెబ్బతింటోంది&period; ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్‌à°—à°¾ మారింది&period; భారత్ కూడా à°ˆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో…

Read more

భారత్‎లో పవర్ పెట్రోల్ ధరలు పెంపు..

<p>ప్రీమియం పెట్రోల్‌ à°§à°° లీటర్‌కు రూ&period;2&period;35 పెరిగింది&period; దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది&period; సాధారణ పెట్రోల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయి&period; అలాగే&comma; బీపీసీఎల్‌ స్పీడ్‌&comma; ఐవోసీఎల్‌ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్‌ ధరలకు కూడా à°ˆ…

Read more

సింధూ జలాల ఒప్పందంపై పాక్‌కు భారత్‌ షాక్‌.

<p>పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసేంత వరకు&&num;8230&semi; సింధూ జలాల ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది&period; ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి&period;హరీష్ à°ˆ అంశంపై మాట్లాడారు&period; పాకిస్తాన్‌ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పేర్కొన్నారు&period; 1960లో మంచి…

Read more

ప్రత్యేకతను చాటుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌..

<p>హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది&period; ప్రఖ్యాత స్కైట్రాక్స్ సంస్థ నుంచి &&num;8216&semi;బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా&comma; సౌత్ ఏషియా 2026&&num;8217&semi; అవార్డును గెలుచుకుంది&period; à°ˆ విమానాశ్రయానికి à°ˆ ప్రతిష్ఠాత్మక…

Read more

పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి

<p>ప్రజాస్వామ్య విలువల పరరక్షణే ధ్యేయమని మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు&period; పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై వేసిన సస్పెన్షన్‌ రద్దయ్యింది&period; ఇవాళ ఎంపీల…

Read more

ఇండియా పోస్టల్ లో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం.. 24 గంటల్లో ఫాస్ట్ డెలివరీ సేవలు ప్రారంభం

<p>ఇండియా పోస్ట్ వినియోగదారుల కోసం సరికొత్త&comma; వేగవంతమైన సేవల్ని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది&period; à°ˆ విప్లవాత్మకమైన మార్పుతో ఇకపై ఉత్తరాలు&comma; పత్రాల కోసం రోజులతరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు&period; కేంద్ర సమాచారశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా&comma; సహాయ మంత్రి డాక్టర్…

Read more

కర్ణాటకలో అధికారపక్షానికి షాక్ ఇచ్చిన స్పీకర్‌ ఖాదర్‌

<p>అసెంబ్లీలో స్పీకర్ అంటే నిస్పక్షపాతంగా వ్యవహరించారు&period; అధికార&comma; విపక్షాలన్న భేదభావం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి&comma; అందరి హక్కులను కాపాడాలి&period; కానీ దురదృష్టవశాత్తూ&period;&period; కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు&period; అయితే కర్ణాటక స్పీకర్‌ U&period;T&period;ఖాదర్‌ మాత్రం à°ˆ…

Read more

తమిళనాడు కరూర్‌ జిల్లాలో రైలు ప్రమాదం

<p>తమిళనాడు కరూర్‌ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది&period; రైల్వే లెవెల్ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించిన కాలేజీ బస్సును గూడ్సు రైలు ఢీకొట్టింది&period; à°ˆ ఘటనలో 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు&period; తాంతోణి సమీపంలోని à°“ ప్రైవేట్‌ కాలేజీకి చెందిన బస్సు&period;&period;నిన్న…

Read more