ఇంజనీరింగ్ లో మిగిలిన సీట్ల కోసం ఫోర్త్ ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వి వాంట్ ఫోర్త్ ఫేస్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది. ఫోర్త్ ఫేస్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఇది వరకే హైకోర్టు స్పష్టం చేసింది. అయిత ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. దీంతో అయోమయంలో ఇంజనీరింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. థర్డ్ ఫేస్ సర్టిఫికెట్ ప్రజెంటేషన్ ముగిసిన నేపథ్యంలో వి వాంట్ ఫోర్త్ ఫేస్ అంటూ సోషల్ మీడియాలో విద్యార్థుల డిమాండ్ లు చక్కర్లు కొడుతున్నాయి. ఫోర్త్ ఫేస్ నిర్వహించాలని ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇంకా 6వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి