45
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని కోర్చోలి ఎన్‌కౌంటర్(Encounter)లో 10 మంది నక్సలైట్లు చనిపోయారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి 8 మంది నక్సలైట్ల మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్‌కౌంటర్ స్థలం పరిసరాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ(Vijay Sharma) ప్రకటించారు. విదేశీ ఆయుధాలు దొరికాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఎండలు..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి