2024 Bajaj Pulsar N250 | సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ పల్సర్..!

Bajaj Pulsar N250

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాలానికి తగ్గట్టుగా అప్‌డేట్ అవుతున్న బజాజ్ పల్సర్&lpar;Bajaj Pulsar&rpar; ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో మార్కెట్ లోకి వచ్చింది&period; 2024 బజాజ్ పల్సర్ ఎన్250&lpar;Bajaj Pulsar N250&rpar; పేరుతో వచ్చిన ఈ బైక్ లో పలు కొత్త ఫీచర్లు యాడ్ చేశారు&period; లుక్ పరంగా పాత మోడల్ లోనే ఉంచినప్పటికీ టెక్నీకల్ గా అద్భుతమైన ఫీచర్స్ తో లాంచ్ చేశారు&period; దీనికి ముందువైపు రెండు డీఆర్ఎల్ లతో సింగిల్ హెడ్ లైట్ ఉంటుంది&period; మోటార్‌సైకిల్ ట్యాంక్ ఎక్స్ టెన్షన్లు&comma; అండర్‌బెల్లీ ఫెయిరింగ్&comma; సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్‌తో పాటు దాని ట్యాంక్ డిజైన్‌ అలాగే ఉంది&period; ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో వస్తుంది&period; పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కలిగి ఉంటుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;technology&sol;are-you-using-it-with-chatgpt-account-but-when-it-is-not-necessary&sol;amp&sol;">ChatGPT &vert; చాట్‌జీపీటీ అకౌంట్ తో వాడుతున్నారా&period;&period; అయితే ఎప్పుడు అవసరం లేదు&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది&period; ఫ్రంట్ టైరులో ఎటువంటి మార్పు లేదు కానీ 140-సెక్షన్ వెనుక టైర్‌ అమర్చారు&period; ఇందులో ఏబీఎస్‌ డిస్క్ బ్రేక్‌ సిస్టమ్‌ అత్యంత అప్రమత్తంగా పనిచేస్తుంది&period; కొత్త పల్సర్ ఎన్ 250కి మూడు ఏబీఎస్ మోడ్‌లు ఉన్నాయి&period; బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు కాల్ అలర్ట్స్&comma; SMS అలర్ట్స్&comma; ఫోన్ బ్యాటరీ స్టేటస్&comma; లెఫ్ట్ స్విచ్ క్యూబ్ లోని బటన్ ను ఉపయోగించి కాల్స్ ను స్వీకరించడం లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి&period; ఈ కొత్త బజాజ్ పల్సర్ ఎన్ 250 మరికొద్ది రోజుల్లో షోరూమ్ లకు రానుంది&period; మార్కెట్ లో ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో ఉన్న బైక్స్ కి ఈ కొత్త పల్సర్ ఎన్ 250 గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.