సెక్రటేరియట్ కు కొత్త నేమ్ ప్లేట్…

a new government in Telangana

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది&period; సచివాలయం&comma; అసెంబ్లీలను కొత్త ప్రభుత్వం కోసం సిద్ధం చేస్తున్నారు&period; సెక్రటేరియట్ లో పాత నేమ్ ప్లేట్లను తొలగించారు&period; కొత్త మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్నారు&period; సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు&period; మరోవైపు ఈ సాయంత్రం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; 9వ తేదీన భారీ స్థాయిలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ ప్రభుత్వంతో జట్టుకట్టిన గూగుల్ జట్టు.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్న అమెరికా, ఇరాన్‌ దాడులు.