డిసెంబర్ 3 తర్వాత కొత్త పథకాలు

ktr road show at manugodu

Advertisements

&NewLine;<p>డిసెంబర్ 3 తర్వాత సీఎం కేసీఆర్ కొత్త కార్యక్రమం చేపట్టనున్నారన్నారు మంత్రి కేటీఆర్&period; అదే సౌభాగ్య లక్ష్మీ అని తెలిపారు&period; ప్రతి నెల తెలంగాణ ఆడబిడ్డలందరికీ 3వేల రూపాయలను ఇవ్వనున్నారన్నారు&period; కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ విధంగా తెలిపారు&period; అలాగే ఆసారా ఫించన్లను 2వేల రూపాయల నుండి దశల వారీగా 5వేలకు పెంచుతాన్నామన్నారు&period; 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులు ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు&period; కొంతమంది లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని&comma; అసైన్డ్ భూములు ఉన్న వారికే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు&period; ఏ రాష్ట్రంలోను బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వరని&comma; కేసీఆర్ ఇస్తున్నారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GhleOrQpiJ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;assembly-elections-in-telangana&sol;amp&sol;">తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;assembly-elections-in-telangana&sol;embed&sol;&num;&quest;secret&equals;CSZG20MjrI&num;&quest;secret&equals;GhleOrQpiJ" data-secret&equals;"GhleOrQpiJ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"r9R16L0zss"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;lakshmareddy-who-increased-the-momentum-in-the-campaign&sol;amp&sol;">ప్రచారంలో జోరు పెంచిన లక్ష్మారెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రచారంలో జోరు పెంచిన లక్ష్మారెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;lakshmareddy-who-increased-the-momentum-in-the-campaign&sol;embed&sol;&num;&quest;secret&equals;NSQRGzxqYs&num;&quest;secret&equals;r9R16L0zss" data-secret&equals;"r9R16L0zss" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.