భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు..

congress

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పమేన భి భరత్ షాబాద్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ ప్రజలు ఏం అవసరం ఉన్న కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు&period; తెలంగాణలో సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు&period; అలాగే చేవెళ్లలో నాకు ఎలాంటి పోటీ లేదని చేవెళ్ల లో 60 వేల మెజార్టీతో గెలుపొందుతానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.