భారీ ర్యాలీతో నామినేషన్

Bjp rally nomination

Advertisements

&NewLine;<p>జనసంద్రంగా మారిన ఎల్బీనగర్ నియోజకవర్గం నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో ఎల్బీనగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డిహయాత్ నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో వెళ్లడం జరిగింది ఈ ర్యాలీ హయత్ నగర్ మొదలుకొని సరూర్నగర్ జిహెచ్ఎంసి ఆఫీస్ వరకు వెళ్లడం జరిగింది సుమారుగా 20000 మందితో ర్యాలీ తీయడం జరిగింది 10 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు స్తంభించి వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు&period; ఎక్కడ చూసినా జైశ్రీరామ్ అనే నినాదాలతో ఎల్బీనగర్ దద్దరిల్లిపోయింది&period; ఈ ర్యాలీని చూసిన జనాలు భారీ మెజార్టీతో బిజెపి అభ్యర్థి గెలవడం ఖాయం అని చెప్తున్నారు&period; నియోజకవర్గంలో 11 డివిజన్ల కార్పొరేటర్ల గాను ghmc ఎన్నికల్లో 11 డివిజన్లు బిజెపి కైవసం చేసుకోవడం జరిగింది &period;కావున ఇప్పుడు కూడా బిజెపి అభ్యర్థి 11 డివిజన్లలోను బారి మెజార్టీతో గెలిచి ఎల్బీనగర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటారని ఇంటలిజెన్స్ వర్గాల నివేదిక&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iQ2JiuthYk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lets-tell-jaganan&sol;amp&sol;">జగనన్న కు చెబుదాం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగనన్న కు చెబుదాం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;lets-tell-jaganan&sol;embed&sol;&num;&quest;secret&equals;Npf8IotGg8&num;&quest;secret&equals;iQ2JiuthYk" data-secret&equals;"iQ2JiuthYk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zQ5Pb5CRIt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;bjp-has-become-a-broker-house&sol;amp&sol;">బ్రోకర్ హౌస్ గా మారిన బిజెపి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బ్రోకర్ హౌస్ గా మారిన బిజెపి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;bjp-has-become-a-broker-house&sol;embed&sol;&num;&quest;secret&equals;KY72C7fNdZ&num;&quest;secret&equals;zQ5Pb5CRIt" data-secret&equals;"zQ5Pb5CRIt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.