పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి రోడ్డు ప్రమాదం..

Giddi eswari

Advertisements

&NewLine;<p>పాడేరు నుండి విజయవాడ కోర్టుకు వెళ్తుండగా నిన్న కత్తిపూడి రాజమండ్రి హైవే పై పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో రెండు టైర్లు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది&period; ఈ ప్రమాదంలో గిడ్డి ఈశ్వరి తో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు&comma; ఎవరికి ఎటువంటి గాయాలు తగలలేదు&comma; అందరూ సేఫ్ గా ఉన్నారు&period; ఆ వాహనాన్ని ఆ సంఘటన స్థలానికి వదిలి వేరే వాహనంలో విజయవాడకు చేరుకున్నారు నేడు విజయవాడ కోర్టులో హాజరు కానున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"c87yVFgc2b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports&sol;t-20-match-offline-tickets-sale&sol;amp&sol;">టీ–20 మ్యాచ్‌ ఆఫ్ లైన్ టిక్కెట్లు విక్రయం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టీ–20 మ్యాచ్‌ ఆఫ్ లైన్ టిక్కెట్లు విక్రయం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports&sol;t-20-match-offline-tickets-sale&sol;embed&sol;&num;&quest;secret&equals;3rE7QV4u4a&num;&quest;secret&equals;c87yVFgc2b" data-secret&equals;"c87yVFgc2b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.