128
palnadu bike accident:
పల్నాడు జిల్లా, నరసరావుపేట లో రోడ్డు ప్రమాదం. వినుకొండ రోడ్ లో ఆర్టీసీ బస్టాండ్ పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ. ఘటనా స్థలలోనే అక్కడికి అక్కడే వ్యక్తి మృతి. మృతి చెందిన వ్యక్తి పమిడిమర్రు గ్రామానికి చెందిన మొగిలి. సాయి కృష్ణగా, గుర్తించిన పోలీసులు. ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read more: 2 ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తి మృతిFollow us on : Facebook, Instagram & YouTube.