హైవేపై వెళ్తున్న కారును ఢీకొట్టిన విమానం..!

The plane hit the car

Advertisements

&NewLine;<p>అగ్రరాజ్యం <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;amp&sol;">అమెరికా<&sol;a>లోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన జరిగింది&period; నైరుతి ఫ్లోరిడా కొల్లియర్ కౌంటీలోని రద్దీగా ఉండే పైన్ రిడ్జ్ రోడ్‌పై ఫ్లోరిడాలోని ఓ హైవేపై అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నించిన ఓ చిన్న విమానం ప్రమాదవశాత్తూ అటుగా వెళ్తున్న కారుని ఢీకొట్టింది&period; దీంతో భారీ శబ్ధంతో మంటలు చెలరేగాయి&period; ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు&period; పెద్దఎత్తున మంటలు చెలరేగిన కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది&period; ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించాడని&comma; రెండు ఇంజన్లు ఫెయిల్ అవడంతో ఈ సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు&period; కంట్రోల్ రూమ్‌తో మాట్లాడుతుండగానే కమ్యూనికేషన్ తెగిపోయిందని చెప్పారు&period; ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు&period; తమ కళ్ల ముందు జరిగిన ఈ ప్రమాదాన్ని నమ్మలేకపోతున్నామని&comma; సినిమాల్లోని దృశ్యంలా కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;confusion-in-pakisthan-elections&sol;amp&sol;">తాజావార్తల<&sol;a>కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!