మధ్యప్రదేశ్ లో ప్రధాని మోదీ పర్యటన

Modi

Advertisements

&NewLine;<p>ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని&comma; త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని నిపుణులంతా చెబుతున్నారని ప్రధాని మోదీ అన్నారు&period; మూడోసారి తనకు అధికారం ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానంలోకి తీసుకు వెళ్లే పూచీ తనదని హామీ ఇచ్చారు&period; మధ్యప్రదేశ్ లో ప్రధాని సుడిగాలి పర్యటన జరిపారు&period; బెటుల్&comma; షాజపూర్&comma; జబువా ర్యాలీల్లో పాల్గొన్నారు&period; కాంగ్రెస్‌కు చెందిన ఒక జ్ఞాని దేశంలోని ప్రజలంతా చైనా మొబైల్స్ వాడుతున్నారని చెప్పడం తాను విన్నానని&comma; వీళ్లంతా ఏ ప్రపంచంలో ఉన్నారో తెలియదని&comma; వాస్తవాన్ని చూడలేని వాళ్లని మోదీ విమర్శించారు&period; మొబైళ్ల తయారీలో భారత్ ప్రపంచ దేశాల్లో రెండో పెద్ద దేశమని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.