79
చిత్తూరు లో చడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్టు పోలీస్ వారి సమాచారం. దొంగతనాలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తము గా ఉండవలసింది గా మనవి. ముఖ్యంగా రాత్రి సమయాలలో నిద్రించప్పుడు ఎవరైనా విచిత్రం శబ్దాలు చేయడం లేదా ఏదైనా ఆపదలో ఉన్నాము బయటికి వచ్చి సాయం చేయండి అని కేకలు వేయడం లాంటివి చేసిన అప్రమతం గా ఉండాలి. అలానే తొందర పడి తలుపులు తీయకండి. ముఖ్యం గా ఏదైనా పని మీద ఇల్లు తాళం వేసి బయటకు వెళ్ళేవారు, మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో గాని లేదా మీ సచివాలయ మహిళా పోలీస్ గారికి గాని సమాచారం ఇచ్చి వెళ్ళండి. సిఐ విశ్వనాదరెడ్డి చిత్తూరు 1వ పట్టణ పోలీస్.