హయత్‌నగర్‌లో అర్థరాత్రి హై టెన్షన్ … మధుయాష్కీ గౌడ్ ఇంటి పై పోలీసుల దాడి

police rided madhu yashki house

Advertisements

&NewLine;<p>హైదరాబాద్‌లోని మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు&period; ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా&comma; మూకుమ్మడిగా పోలీసుల బృందం ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడింది&period; సోదాల పేరుతో&comma; కుటుంబ సభ్యులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు&period; మధుయాష్కీ నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో&comma; పోలీసులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది&period; ఈ సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడంతో&comma; కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి&period; హయత్ నగర్ లో ఉద్రిక్తత అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ నివాసం ఇంటిపై అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి పోలీసుల మూకుమ్మడి దాడి జరగటం తో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురి అయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.