భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు..

police

Advertisements

&NewLine;<p>కుత్బుల్లాపూర్&period;&period; శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి లో భారీ గంజాయి తరలిస్తున్న ఆరుగురు సభ్యులముఠా ను మేడ్చల్ ఎస్ ఓ టి పోలీసులు అరెస్ట్ చేశారు&period; ఒరిస్సా నుండి పుణె వయా హైదరాబాద్ మీదుగా రెండు &lpar;కార్లు&rpar;వాహనాల్లో తరలిస్తున్న 272 కేజీల గంజాయి ని శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; వారి వద్ద నుండి 2 కార్లు&comma; 7 సెల్ ఫోన్లు&comma; స్వాధీన పరచుకుని రిమాండ్ కు తరలించామని&comma; పెట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ జోన్ డీసీపీ శబరీష్ వివరాలు వెల్లడించారు&period; పట్టుకున్న సొత్తు విలువ సుమారు 80 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..