Politics

తిరుపతి లో దొంగ ఓట్లు..

<p>తిరుపతి లో దొంగ ఓట్లు à°…à°§à°¿à°•à°‚à°—à°¾ నమోదు అయ్యాయి అని&comma; పాత జాబితాలో చనిపోయిన వారి పెర్లు రెండు సార్లు నమోదు అయ్యాయి అని అధికారులు కు ఫిర్యాదు చేసామని&comma; అధికారులు పట్టించుకోలేదని చనిపోయిన&comma; రెండు ఓట్లు నమోదును అలాగే ఉంచేసారు…

Read more

తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ కలకలం..

<p>భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;మావోయిస్టు&rpar; మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల…బూటకపు ప్రజాస్వామ్య అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలకు విప్లవాభివందనాలు మా పార్టీ&comma; భారత కమ్యూనిస్టు పార్టీ &lpar;మావోయిస్టు&rpar; కేంద్ర కమిటీ 5 రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు…

Read more

పూటకో మాట రోజుకో నాటకం- పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాజకీయంగా ఆయనకు స్థిరత్వం లేదన్నారు&period; పూటకో మాట రోజుకో నాటకంలా&period;&period; ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారన్నారు&period; చంద్రబాబు హయాంలో ఆనాడు…

Read more

చాంద్రాయణగుట్టలో ఎంఐఎం పార్టీ బహిరంగ సభ..

<p>తెలంగాణ రాష్ట్రంలో జరగనునున్న ఎన్నికల నేపధ్యంలో జోరందుకున్న ప్రచారాలు&comma; బహిరంగ సభలు&period; &lpar;AIMIM&rpar;పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రలలో&comma; బహిరంగ సభలలో తీరిక లేకుండా పాల్గొంటూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు…

Read more

విజయవాడ: నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

<p>ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు&period; నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు&period; à°ˆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు&period; అజాద్ జయంతి సందర్భంగా…

Read more

నేడు హైదరాబాద్ రానున్న ఎన్నికల అధికారుల బృందం..

<p>హైదరాబాద్ జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా 8 మంది ఐ&period;ఏ&period;ఎస్ అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను పరిశీలించడానికి భారత ఎన్నికల సంఘం 8 మంది ఐ&period;ఏ&period;ఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా à°¨à°¿à°¯à°®à°¿à°‚చిందని à°œà°¿à°²à±à°²à°¾ ఎన్నికల అధికారి&comma; జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు&period;  వారి…

Read more

గుంటూరులోని పాత గాంధీ పార్కు పునరుద్ధరణ

<p>రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు&period; గుంటూరులో ఎంపి అయోధ్య రామిరెడ్డి&comma; ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి&comma; తదితర ముఖ్య నేతలతో కలిసి రూ&period;6&period;25 కోట్లతో అభివృద్ధి…

Read more

పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు

<p>పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి అంబటి…పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం&comma;సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం&comma; చంద్రబాబు సీఎం అంటున్నాడు&period; ఎందుకంటే పవన్ à°•à°¿ క్యాష్ కొడితే వెళ్ళిపోతాడు&period;పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవు&period;…

Read more

డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుల, మతాల చిచ్చు పెట్టాలి అని చూస్తుంది- కేటీఆర్

<p>కాంగ్రెస్‌ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని&comma; గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు&period; ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని&comma; అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని…

Read more

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ -ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు..

<p>పాలేరు నియోజకవర్గంలో మొత్తం 42 మంది అభ్యర్థులకు గాను&comma; 59 నామినేషన్ లు వేశారు&period; పోటీలో ఉన్నా అభ్యర్థుల వివరాలు&period;1&rpar; కందాల ఉపేందర్ రెడ్డి-పాలేరు బిఅర్ఎస్ అభ్యర్ధి&period; 2&rpar; పొంగులేటి శ్రీనివాసరెడ్డి-పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి&period; 3&rpar; తమ్మినేని వీరభద్రం-పాలేరు సీపీఎం…

Read more