తెలంగాణలో మొదలైన పోలింగ్….

kavitha at a polling booth in Banjara Hills

Advertisements

&NewLine;<p>తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది&period; ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది&period; ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది&period; ఇక&comma; పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే బూత్‌à°² వద్దకు ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు&period; ఇక&comma; సినీ ప్రముఖులు మాత్రం ఉదయమే ఓటు వేశారు&period; ఎమ్మెల్సీ కవిత కూడా ఓటు వేశారు&period; బంజారాహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ&period;&period; పట్టణాల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు&period; దేశ ప్రగతి కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు&period; ముఖ్యంగా యూత్‌ తప్పకుండా ఓటు వేయాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..