‘ప్రసన్న వదనం’ టీజర్ అదిరిపోయింది.. పక్కా బ్లాక్ బస్టర్

Prasanna vadhanam

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>ప్రసన్న వదనం మూవీ &lpar;Prasanna vadhanam Movie&rpar;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం&&num;8217&semi;&period; స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ&comma; టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు&period; పాయల్ రాధాకృష్ణ&comma; రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు&period; ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది&period; ఈ రోజు మేకర్స్ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు&period; డైరెక్టర్ సాయి రాజేష్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సుహాస్ తన అమ్మ నాన్నల ఫోటోని గుర్తుపట్టని హాస్పిటల్ సీన్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసింది&period; టీజర్ లో చూపించిన పాత్రల మొహాలపై బ్లర్ ఎఫెక్ట్ తో ప్రజెంట్ చేసి&comma; తర్వాత ఈ కథ వెనుక వున్న అసలు కాన్సెప్ట్ ని రివిల్ చేశారు&period; &&num;8216&semi;ఫేస్ బ్లైండ్ నెస్&&num;8217&semi; నేపధ్యంలో ఈ కథ ఉండబోతుంది&period; దర్శకుడు కాన్సెప్ట్&comma; క్రైమ్ ఎలిమెంట్స్ ని స్క్రీన్ ప్లే లో బ్లెండ్ చేసిన విధానం చాలా ఆసక్తికరంగా వుంది&period; సుహాస్ గతంలో ఎన్నడూ చేయని ఇంటెన్స్ పాత్రలో కనిపించారు&period; తన సహజమైన నటనతో మెస్మరైజ్ చేశారు&period; వైవా హర్ష&comma; నందు&comma; నితిన్&comma; హర్ష వర్ధన్ పాత్రలు కూడా కీలకంగా కనిపించాయి&period; టీజర్ కి విజయ్ బుల్గానిన్ అందించిన నేపధ్య సంగీతం సస్పెన్స్ ని మరింత ఎలివేట్ చేసింది&period; ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి&period; మొత్తానికి టీజర్ యూనిక్ కాన్సెప్ట్&comma; సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాలా క్యురియాసిటీ పెంచింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టీజర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ&period;&period; టీజర్ అద్భుతంగా వుంది&period; కథలోని పాయింట్ అదిరిపోయింది&period; టీజర్ చాలా నచ్చింది&period; సుకుమార్ గారి అసోసియేట్ అర్జున్ ఈ సినిమాని డైరెక్టర్ చేయడం చాలా ఆనందంగా వుంది&period; టీజర్ చాలా నమ్మకాన్ని ఇచ్చింది&period; టీజర్ లో అందరూ బాగా చేశారు&period; విజయ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు&period; కథ నచ్చితే మ్యూజిక్ చేసే కంపోజర్ తను&period; మణికంఠ కలర్ ఫోటోకి సహా నిర్మాతగా చేశాడు&period; తనకి సినిమా అంటే పాషన్&period; ఈ సినిమా విజయం సాధిస్తే తను మరింత దూకుడుగా సినిమాలు చేస్తాడు&period; సుహాస్ కి చాలా కీలకమైన సినిమా ఇది&period; తను చాలా బిజీగా సినిమాలు చేస్తున్నారు&period; ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి&period; యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్&&num;8217&semi; తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరో సుహాస్ మాట్లాడుతూ&period;&period;&&num;8217&semi;ప్రసన్న వదనం&&num;8217&semi; సినిమా చాలా బావుటుంది&period; ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను&period; దర్శకుడు అర్జున్ కి ధన్యవాదాలు&period; తను సుకుమార్ గారి అసోసియేట్&period; అర్జున్ నరేషన్ సుకుమార్ గారిలానే వుంది&period; ఫేస్ బ్లైండ్ నెస్ మీద చేస్తున్న చాలా మంచి థ్రిల్లర్ ఇది&period; సినిమా చాలా బావొచ్చింది&period; అవుట్ పుట్ అదిరిపోయింది&period; టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది&period; సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు&period; నిర్మాతలు మణికంఠ&comma; ప్రసాద్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు&period; పాషన్ తో నిర్మించారు&period; సినిమాకి కావాల్సినది సమకూర్చారు&period; పాయల్&comma; రాశి మంచి నటన కనబరిచారు&period; విజయ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు&period; సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; ఇది పక్కాగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా&period; అందులో డౌట్ లేదు&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ&period;&period; ముందుగా మా గురువు గారు సుకుమార్ గారికి ధన్యవాదాలు&period; ఆయన ఇచ్చిన నాలెడ్జ్ నాకు చాలా హెల్ప్ అయ్యింది&period; ప్రసన్న వదనం కథకు సుహాస్ యాప్ట్&period; నన్ను చాలా సపోర్ట్ చేశారు&period; సుహాస్ లాంటి హీరో దొరకడం నా అదృష్టం&period; నిర్మాతలు సినిమాకి బ్యాక్ బోన్ లా నిలబడి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు&period; రాశి&comma; పాయల్&comma; నితిన్ అందరూ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు&period; టెక్నికల్ టీం అంతా ది బెస్ట్ ఇచ్చారు&period; సినిమా చాలా సూపర్ గా వచ్చింది&period; అందరికీ నచ్చుతుంది&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ&period;&period; ప్రసన్న వదనం కథ వినప్పుడే చాలా కొత్తగా అనిపించింది&period; చాలా మలుపులు వున్నాయి&period; ఇందులో నా పాత్ర కూడా కొత్తగా వుంటుంది&period; ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు&period; సుహాస్ అద్భుతమైన నటుడు&period; ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది’’ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాతల మాట్లాడుతూ&period;&period; ముందుగా సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు&period; అర్జున్ ఈ కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది&period; తను సుకుమార్ గారి అసోసియేట్&period; కథ సుకుమార్ గారి మీటర్ లో ఉన్నప్పటికీ అర్జున్ కి అంటూ ఒక స్పెషల్ స్టయిల్ వుంది&period; సినిమా అద్భుతంగా వచ్చింది&period; సుహాస్ గారు మరింత కొత్తగా కనిపిస్తారు&period; ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా వుంటుంది&period; సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; త్వరలోనే సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తాం&period;’ అన్నారు&period; చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-63&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Suman&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-63&sol;amp&sol;" alt&equals;"ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత&period;">ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది&period; తన గానామృతంతో కోట్లాది మంది &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-62&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;film-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-62&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను &&num;8211&semi; టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య&period;&period;">&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను &&num;8211&semi; టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద &OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-61&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;manjo&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-61&sol;amp&sol;" alt&equals;"దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌&period;&period; ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి&period;&period;">దాస‌à°°à°¿ నారాయ‌à°£‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌&period;&period; ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">దిగ్గజ దర్శకుడు&comma; దర్శక రత్న దాసరి నారాయణరావు à°µ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌à°¨ ఘాట్‌ను హీరో రాకింగ్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా<&sol;strong><&sol;a> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>వార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..