కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ విమర్శలు

Advertisements

<p>పార్లమెంట్ వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు&period; మహిళా రిజర్వేషన్లను ఎవరూ వ్యతిరేకించడం లేదని&comma; కానీ ఈ బిల్లు వెనుక ఉన్న డీలిమిటేషన్ అంశంపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు&period; మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ప్రియాంకా గాంధీ పునరుద్ఘాటించారు&period; మహిళల హక్కుల విషయంలో తామే ఛాంపియన్‌లమని బీజేపీ ప్రగల్భాలు పలుకుతోందని ఆమె ఎద్దేవా చేశారు&period; ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో సరైన న్యాయం జరగాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు&period; స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.