నేటి నుంచే ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10

Pro Kabaddi League season-10 from today

Advertisements

&NewLine;<p>పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొట్టేవాళ్లు ఒకరు చిరుతలా మీదపడి ప్రత్యర్థిని ఒడిపట్టేవాళ్లు ఇంకొకరు&period; ఎంతమంది చుట్టేసినా బయటకి జారిపోయే డుబ్కీ కింగ్‌ మరొకరు&excl; వీరంతా ఆడేది ఒకే వేదికలో&excl; 12 జట్లు పోరాడేది ఒకే కప్‌ కోసం&excl; మొదలుకాబోతోంది ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 గత తొమ్మిదేళ్లుగా అశేష అభిమానులను అలరించిన ఈ లీగ్‌ నేటినుంచి మరో సీజన్‌కు సిద్ధమైంది&period; ఇక అభిమానులకు పండగే&excl; అహ్మదాబాద్‌లో తెలుగు టైటాన్స్‌-గుజరాత్‌ జెయింట్స్‌తో టోర్నీ మొదలు కానుంది&period; తెలుగు టైటాన్స్‌&comma; తమిళ్‌ తలైవాస్‌&comma; పుణెరి పల్టాన్‌&comma; పట్నా పైరేట్స్‌&comma; జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌&comma; హరియాణా స్టీలర్స్‌&comma; గుజరాత్‌ జెయింట్స్‌&comma; దబాంగ్‌ దిల్లీ&comma; బెంగళూరు బుల్స్‌&comma; బెంగాల్‌ వారియర్స్‌&comma; యూపీ యోధ&comma; యు ముంబా కప్పు వేటలో ఉన్నాయిడిసెంబర్‌ 2à°¨ మొదలయ్యే ఈ టోర్నీలో లీగ్‌ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జరుగుతాయి&period; ఈ మ్యాచ్‌లు 2024 ఫిబ్రవరి 21à°¨ ముగుస్తాయి&period; ప్లేఆఫ్స్‌&comma; ఫైనల్‌ తేదీలు తర్వాత ప్రకటిస్తారు&period; హైదరాబాద్‌ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 19 నుంచి 24 వరకు 11 మ్యాచ్‌లు జరుగుతాయి&period; వీటిలో తెలుగు టైటాన్స్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.

సీజేపీ తర్వాత పుట్టుకొచ్చిన మరో పార్టీ.