పిఠాపురం ప్రొటోకాల్ వివాదంపై సీఎం అసహనం..

Advertisements

<p>పిఠాపురం కేంద్రంగా రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది&period; టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వర్మ తో జనసన నేతల తీరు పైన వివాదం కొనసాగుతోంది&period; వర్మ వర్సస్ జనసేన అన్నట్లుగా నియోజక వర్గంలో పరిస్థితి మారుతోంది&period; తాజాగా ఫ్లెక్సీ విషయంలో మొదలైన వివాదం&period;&period; ఘర్షణ వరకు దారి తీసింది&period; ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు ఆరా తీసారు&period; టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితు పైన పూర్తి సమాచారం సేకరించారు&period; పిఠాపురం ప్రొటోకాల్ వివాదం పై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు&period; మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది&period; ఈ ఘటనలో పార్టీ నేత&comma; మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహార శైలిని సీఎం తప్పు బట్టారు&period; ఈ ఘటన పైన పల్లా శ్రీనివాస్ లో మాట్లాడిన సిఎం కీలక వ్యాఖ్యలు చేసారు&period; ఐక్యంగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో&comma; ఫ్లెక్సీలపై ఫోటోల పేరుతో ఘర్షణ పడడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు&period; ఏదైనా పొరపాటు&comma; తప్పు జరిగినా పార్టీ పెద్దలకు&comma; ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ&&num;8230&semi;ఇలా గొడవ పడడం వల్ల లాభం ఉండదన్న సిఎం పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.