కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం…..

question mark

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు కావొస్తుంది&period; రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది&period; ఈ పర్యాయం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది&period; సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా&comma; సీనియర్ నాయకులు మంత్రి పదవులను అలంకరించారు&period; తనదైన శైలిలో రేవంత్ ముందుకు వెళుతున్నారు&period; అధికారం అనుభవించి ఒకేసారి కోల్పోయిన ప్రతిపక్షానికి మింగుడు పడడం లేదా&period;&period;&quest; ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా కాలేదు&period; అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి&period; బీఆర్ఎస్&comma; బీజేపీ విమర్శలు చేస్తున్నాయి&period; దీనిలో ఉన్న అంతర్గత మర్మమేంటో…&quest; కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపగలదా&period;&period;&quest; బీఆర్ఎస్&comma; బీజేపీ ఒక్కటవుతున్నాయా …&quest; ముందేమైనా ప్రమాదం ముంచుకొస్తుందా…&quest; వీటన్నింటిని రేవంత్ సమర్థవంతంగా ఎదుర్కోగలరా…&period;&quest; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.