బెంగళూరు: నటి రన్యారావుకు బెయిల్ మంజూరు..

Advertisements

<p>భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన సినీ నటి రన్యా రావుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది&period; గత ఏడాది కాలంగా బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉంటున్న ఆమె&comma;విడుదల కానున్నారు&period; సుమారు రూ&period;102 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావు నిందితురాలిగా ఉన్నారు&period; ఈ భారీ కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉందన్న ఆరోపణలతో గతంలో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు&period; అప్పటినుండి ఈ కేసు విచారణ కొనసాగుతోంది&period; నిజానికి&comma; రన్యారావుకు 2025 మే నెలలోనే ఈ కేసులో బెయిల్ లభించింది&period; అయితే&comma; విదేశీ మారకద్రవ్య పరిరక్షణ&comma; స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆమెపై చర్యలు ఉండటంతో బెయిల్ వచ్చినా ఆమె విడుదల కాలేదు&period; గత దాదాపు ఏడాది కాలంగా ఈ చట్టం కారణంగానే ఆమె జైలులోనే ఉండాల్సి వచ్చింది&period; తాజాగా &&num;8216&semi;కోఫెపోసా&&num;8217&semi; చట్టం పరిధిలోని నిబంధనల నుండి కూడా ఆమెకు ఊరట లభించడంతో&comma; విడుదల మార్గం సుగమమైంది&period; నేడు జైలు నుంచి ఆమె బయటకు రానున్నారు&period; ఈ పరిణామం కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.