శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు

ratha sapthami

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">ప్రకాశం జిల్లా<&sol;a> మార్కాపురంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామిని రథసప్తమి వేడుకలు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యాయి&period;<br>పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చారు&period; స్వామివారిని మార్కాపురం&comma; గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జున రెడ్డి&comma; అన్నా రాంబాబు దర్శించుకున్నారు&period; తిరుమల తరహాలో మరెక్కడా లేని విధంగా మార్కాపురంలో సప్త వాహనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి&period; ఈ వాహనం వెంట కేరళ డప్పు వాయిద్యాల మధ్య మహిళలు&comma; సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు&period; దేవస్థాన ఈవో ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;surya-prabha-vahanam&sol;amp&sol;"> à°¤à°¾à°œà°¾ వార్తల <&sol;a>కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…