రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి వర్చువల్ ద్వారా శంకుస్థాపన..

Narendra Modi

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలోని గుత్తి&comma; అనంతపురం&comma; ధర్మవరం తాడిపత్రి రైల్వే స్టేషనులను పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు&period; ఈ సందర్భంగా గుత్తి రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన వర్చువల్ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి&comma; మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్ గుప్తా&comma; బిజెపి నాయకులతోపాటు గుత్తి రైల్వే అధికారులు&comma; ఉద్యోగులు మరియు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు&period; ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ సురేష్ &comma;ఐఓడబ్ల్యూ ఆఫీసర్ నాగేశ్వర నాయక్&comma; బుకింగ్ సూపర్వైజర్ శ్రీనివాసులు&comma; వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ మీనా కుమారి అధ్యక్షత వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ముందుగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు&period; ఈ సంధర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే వై&period;వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 40వేల కోట్లతో దాదాపు 554 రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి మరియు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ పాసస్ లు నిర్మించడం ఎంతో ఆనందంగా ఉన్నారు&period; కేవలం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని గుత్తి&comma; తాడిపత్రి మరియు అనంతపురం&comma; ధర్మవరం రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు&period; అనంతరం సంస్కృతి కార్యక్రమాలలో అలరించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;police-career-is-like-a-sword&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>పోలీసు వృత్తి కత్తి మీద సాములాంటిది&period;&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-75&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Attack-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-75&sol;amp&sol;" alt&equals;"లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు&period;&period; 16 మంది మృతి&period;">లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు&period;&period; 16 మంది మృతి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">20&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి భారీ వైమానిక దాడులు నిర్వహించింది&period; దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business-news-3&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Ambani-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business-news-3&sol;amp&sol;" alt&equals;"భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ&period;">భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">20&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఇక దేశాన్ని పూర్తిగా 5G దేశంగా మార్చడమే తమ లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ఆకాష్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Anupama&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-74&sol;amp&sol;" alt&equals;"భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్&period;">భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">20&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అంతర్జాతీయ వేదికగా భారత్‌ను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ మరోసారి భంగపడింది&period; ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూకశ్మీర్‌పై &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజా వార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ <strong>క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;50px&semi;background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 16 మంది మృతి.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారత్‌ను నిందించే ప్రయత్నం చేసిన భంగపడ్డ పాకిస్థాన్.