ఏపీ కాంగ్రెస్ ఆఫీస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

YS Sharmila

Advertisements

&NewLine;<p>అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు&period; ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదన్నారు&period; విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని షర్మిల ఆవిష్కరించారు&period; రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారని షర్మిల విమర్శించారు&period; అంబేడ్కర్‌ గురించి గొప్పగా చెప్పడం కాదు ఆయన ఆశయాలను అమలు చేయాలని హితవు పలికారు&period; 75à°µ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వబోమని ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల కోరారు&period; అక్రమంగా సంపాదించుకోవడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు&period; ఇవాళ్టి వరకూ ఏదీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదని&comma; దానికి సాక్ష్యం మా అమ్మేనని మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"sJuoK3PGSMI" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.