ట్రాఫిక్ సమస్య పై రోనాల్డ్ రోస్ స్పందన..

traffic problem

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న నేపద్యంలో కమిషనర్ రోనాల్డ్ రోస్ స్పందించారు&period; జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించారు&period; జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45&comma;36 చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు&period; సీఎం ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యను పరిష్కారానికి పోలీస్&comma; జి హెచ్ ఏం సి అధికారుల సమన్వయం తో కలిసి ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"0tUlaIh6IJk" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..