కాంగ్రెస్ బీజేపీ లపై తీవ్ర విమర్శలు చేసిన సబితా ఇంద్రారెడ్డి..

minister sabitha indrareddy

Advertisements

&NewLine;<p>దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు&period; కేసీఆర్‌ది సంక్షేమమని&comma; ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు&period; శుక్రవారం నాడు కందుకూరు మండలంలోని మాదాపూర్&comma; కోలన్ గూడ&comma; గుమ్మడివెల్లి&comma; ఆకుల మైలారం&comma; మీర్ ఖాన్ పేట్&comma; అన్నోజిగూడ&comma; గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు&period; ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని&comma; ప్రజలు బాగా ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలని కోరారు&period; ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కారు పార్టీ ఇటువైపు ఉంటే&period;&period; ఎన్నికలు సమీపించగానే ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్&comma; బి జె పి మరో వైపు ఉన్నాయని పేర్కొన్నారు&period; రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే&comma; కేవలం మూడు నుంచి నాలుగు గంటలు వ్యవసాయ కరెంటు ఇస్తున్న కర్ణాటక మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు&period; సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు&period; మరో వైపు సందర్భం దొరికిన ప్రతీ సారి తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని కోరారు&period; తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా ఇచ్చిన మోదీ దేవుడని బి జె పి నాయకులు అంటున్నారని మండిపడ్డారు&period; ఇప్పటివరకు తెలంగాణలో అభివృద్ధి&comma; సంక్షేమం చేసింది కేసీఆరేనని&comma; ఇకముందు చేయబోయేది కూడా కేసీఆరేనని పేర్కొంటూ మళ్లీ బి అర్ ఎస్ పార్టీని గెలిపించి కేసీఅర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ChewA8cVEE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;this-manifesto-is-for-the-weaker-sections&sol;amp&sol;">బలహీన వర్గాల కోసమే ఈ మేనిఫెస్టో&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బలహీన వర్గాల కోసమే ఈ మేనిఫెస్టో&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;this-manifesto-is-for-the-weaker-sections&sol;embed&sol;&num;&quest;secret&equals;1EIuh5s5GU&num;&quest;secret&equals;ChewA8cVEE" data-secret&equals;"ChewA8cVEE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.