స్వామివారిని దర్శించుకున్న సాయి కుమార్…

Sai Kumar Garu visited Ainavilli Sri Vigneswara Swami

Advertisements

&NewLine;<p>ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ గారు అయినవిల్లి&comma; శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి&comma; శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు&period; వీరికి ఆలయ చైర్మన్ శ్రీ గుత్తుల నాగబాబు గారు మరియు ధర్మకర్తలు స్వాగతం పలకగా అర్చకులు వేద ఆశీర్వచనం&comma; తీర్ధ ప్రసాదములు అందజేసినారు&period; చైర్మన్ గారు శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి చిత్రపటం అందజేసినారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.