ఎస్ఆర్‎నగర్‌ ఎస్‎బీఐలో భారీగా నగదు గల్లంతు..

Advertisements

<p>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతైన ఘటన కలకలం రేపింది&period; ఎస్‌ ఆర్ నగర్ రూట్ పరిధిలో ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు గల్లంతైనట్లు సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది&period; ఎస్‌బీఐ ఏటీఎంలలో సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ నగదు ఫిల్ చేస్తుంది &period; ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఫిర్యాదు చేసింది&period; కోటి 20 లక్షల 98 వేల 500 రూపాయల నగదు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసింది&period; ఏటీఎంలలో నగదు లోడింగ్ సమయంలో అవకతవకలు జరిగినట్లు సీఎంఎస్ గుర్తించినట్లు తెలుస్తోంది&period; సిబ్బంది చేతివాటమా&quest; లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.