ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు

Advertisements

<p>ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు&period; వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ శివారులో కూలీలతో కలిసి స్వయంగా పని చేసి ఆకట్టుకున్నారు&period;వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మంత్రి&period;&period; వారికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు&period;ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు&period;100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు&period;మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును కూడా మార్చారని పేర్కొన్నారు&period;కేంద్రం తీసుకొస్తున్న కొత్త మార్పులతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..