సన్నాసులు కేసీఆర్, కేటీఆర్ లపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు!

sharmila

Advertisements

&NewLine;<p>ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్టుందంటూ కేసీఆర్&comma; కేటీఆర్ లపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; 10 ఏళ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేనోడికి&comma; 12 లక్షల దరఖాస్తులకు లక్ష ఇళ్లు కట్టడం చేతకానోడికి మళ్లీ అధికారమిస్తే వరద పారినట్టు వడ్లు పండిస్తాడట అని విమర్శించారు&period; చెప్పేటోనికి వినేటోడు లోకువ అన్నట్లుంది కేసీఆర్ తీరు అని అన్నారు&period;కేజీ టూ పీజీ అని చెప్పి విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించారన్నారు&period; నిరుద్యోగుల శవాల మీద ఇంతకాలం అధికారంలో కూర్చున్న మీకు ఓట్లు అడగడానికి ఇజ్జత్ ఉండాలని అన్నారు&period; బంగారు తెలంగాణలో ఇంటిల్లిపాది కొలువులు అనుభవించి&comma; అందిన కాడికి దోచుకొని&comma; మళ్లీ గెలిస్తే ఇండ్లిస్తాం&comma; ఉద్యోగాలిస్తాం&comma; జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనే వింత మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.