మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తా- విశాఖ టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్.

VisakapatnamTDP Parliamentary Incharge Mr. Bharat

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">విశాఖ&lpar;Visakhapatnam&rpar; మత్స్యకారులతో టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విశాఖ మత్స్యకార జీవన స్థితి గతులను వారి వృత్తిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్ధానిక గంగపుత్రులతో కలిసి ఒక రోజు వారితో పాటు గడిపారు&period; విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మత్స్య ఉత్పత్తులను పరిశీలించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు&period; ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు&comma; మరియు ఇతర ప్రోత్సాహకాల పై ఆరా తీసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై అసంతృప్తి వ్యక్తం చేశారు&period; మత్స్యకారులను SC ల్లో కలుపుతానని ప్రస్తుత ప్రభుత్వం మోసం చేసింది అని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">భీమిలి&lpar;Bhimili&rpar;లో నూతన జెట్టి నిర్మాణానికి కృషి చేస్తా&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మత్స్య వేట అనేది ఒక జీవన విధానం అని&comma; మత్స్యకారుల వృత్తి అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అని వారిని చిన్నచూపు చూడటం సమాజానికి మంచిది కాదన్నారు&period;&period; వారిలో ఈ మధ్య ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని వారందరినీ మరింత ప్రోత్సహించాలి అని ఆయన అన్నారు&period; వారి అభివృద్ధి కోసం విశాఖ హార్బర్ అభివృద్ధితో పాటు భీమిలి లో నూతన జెట్టిల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధి మరియు డ్రై ఫిష్ మార్కెట్ పై శ్రద్ధ పెట్టని ప్రభుత్వం&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధి మరియు డ్రై ఫిష్ మార్కెట్ కోసం ఈ ప్రభుత్వం కనీసం శ్రద్ధ పెట్టలేదు అని ఆయన విమర్శించారు&period; చిన్న మత్స్యకారుల బోట్ల నిర్మాణం మరియు సబ్సిడీ మీద మరపడవలు రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో అందించేలా కృషి చేస్తామన్నారు&period; ఈ సందర్భంగా సముద్రం లో మత్స్యకారులతో వెళ్లి వారితో వేట నిర్వహించారు&period; స్వయంగా ఆయనే చేపలు పట్టి అక్కడ మత్స్యకారులతో కలిసి విందు ఆరగించారు&period; ఈ సందర్భంగా సముద్రంలో మత్స్యకారులతో ఇంఛార్జి శ్రీ భరత్&lpar;Incharge Shri Bharat&rpar; కలిసి ఈత కొట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-15&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;s500&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-15&sol;amp&sol;" alt&equals;"భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం&&num;8230&semi;చైనా&comma; పాక్‌కు షాక్&period;&period;">భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం&&num;8230&semi;చైనా&comma; పాక్‌కు షాక్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది&period; రష్యా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;manoj&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-31&sol;amp&sol;" alt&equals;"పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;">పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన à°°à°¾ కింగ్ మనోజ్ మంచు &&num;8230&semi;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో à°°à°¾ కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rk&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-30&sol;amp&sol;" alt&equals;"గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;">గ్రాండ్‌గా జరిగిన &OpenCurlyDoubleQuote;ఆర్ కే దీక్ష” సాంగ్స్&comma; టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12à°¨ మూవీ రిలీజ్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆర్ కె ఫిలిమ్స్&comma; సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై à°¡à°¾&period; ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..