79
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అంకుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు ప్రసాద్ పైలేరియా తోమంచంలో ఉన్న తల్లి అంకమ్మ(70)ను చూసుకోలేక రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.
Read Also..