విజ‌య‌వాడ చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జ‌ర్వ‌ర్ రామ్ మోహ‌న్ మిశ్రా…

Special General Observer Ram Mohan Mishra reached Vijayawada

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">నగరంలోని నోవాటెల్ వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా&comma; కలెక్టర్ ఎస్‌&period; ఢిల్లీరావు<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డు ఐ&period;ఏ&period;ఎస్&period; అధికారి రామ్ మోహ‌న్ మిశ్రాను భార‌à°¤ ఎన్నిక‌à°² సంఘం &lpar;ఈసీఐ&rpar; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా ఇటీవ‌à°² నియ‌మించింది&period; సోమవారం రాత్రి డిల్లీ నుంచి నగరానికి చేరుకున్న స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహ‌న్ మిశ్రాకు నోవాటెల్ వద్ధ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా&comma; జిల్లా ఎన్నికల అధికారి&comma; కలెక్టర్ డిల్లీరావు&comma; జాయింట్ కలెక్టర్ పి&period;సంపత్ కుమార్ స్వాగతం పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.