ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై గెలిచిన బెంగళూరు..

ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై గెలిచిన బెంగళూరు

Advertisements

<p>IPL 2026 సీజన్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచింది&period; ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ ను ముద్దాడింది&period; తొలుత బ్యాటింగుకు దిగిన గుజరాత్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది&period; ఓపెనర్లు విఫలం కావడంతో ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది&period; వాషింగ్టన్ సుందర్ ఒక్కడే&lpar;50&rpar; పరుగులు చేసాడు&period; అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు&period;&period; స్వల్ప టార్గెట్ ను చేధించేందుకు కష్టపడాల్సి వచ్చింది&period; విరాట్ కోహ్లీ&lpar;75&rpar; ఒంటిచేత్తో నిలబెట్టాడు&period; మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో బెంగుళూరు విజయం సాధించింది&period; కాగా RCB కి ఇది వరుసగా రెండవ ట్రోఫీ కావడంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .

మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు.

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.