ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం

Advertisements

<p>మెక్సికోలో à°«à°¿à°«à°¾ ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది&period; గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి&period; వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు&period;&period; వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు&period; ముందుగా మెక్సికో సంస్కృతీ సంప్రదాయాలతో పాటు తమ చరిత్రను నృత్యకారులు ఘనంగా ప్రదర్శించారు&period; అంతలోనే వేదిక మధ్యలో నుంచి భారీ à°«à°¿à°«à°¾ వరల్డ్‌కప్‌ పైకి రావడం ఆకట్టుకుంది&period; ఇక మెక్సికన్‌ పాప్‌ బ్యాండ్‌ మనా రాకతో స్టేడియం హోరెత్తిపోయింది&period; ఆ తర్వాత లాస్‌ఏంజిల్స్‌ అజులెస్‌ గ్రూప్‌&comma; కొలంబియా సింగర్‌ జె బల్విన్‌ ప్రదర్శనల తర్వాత చివర్లో ప్రఖ్యాత పాప్‌ గాయని షకీరా స్టేడియంలో ప్రవేశించింది&period; à°«à°¿à°«à°¾ అధికారిక గీతమైన &OpenCurlyQuote;డాయి డాయి’ని తను నైజీరియన్‌ బర్నా బాయ్‌తో ఆలపించగా&period;&period; ప్రేక్షకులు కూడా గొంతు కలిపారు&period; అనంతరం మెక్సికో-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ఆరంభం కావడంతో à°«à°¿à°«à°¾ వరల్డ్‌క్‌పకు తెర లేచినట్టయ్యింది&period;<&sol;p>&NewLine;<p>తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య మెక్సికో జట్టు సంచలన విజయం సాధించింది&period; హోరాహోరీగా సాగిన గ్రూప్-A పోరులో మెక్సికో 2-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది&period;ఈ మ్యాచ్ చారిత్రాత్మక రికార్డులకు వేదికైంది&period; మ్యాచ్ ప్రారంభమైన 9à°µ నిమిషంలోనే జూలియన్ క్వి ఒనెస్ మెక్సికోకు తొలి గోల్ అందించగా&comma; 67à°µ నిమిషంలో సీనియర్ ఆటగాడు రౌల్ జిమెనెజ్ అద్భుత హెడర్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేశాడు&period; అయితే&comma; ఈ మ్యాచ్‌లో గోల్స్ కంటే &&num;8216&semi;రెడ్ కార్డ్‌à°²&&num;8217&semi; మోత మార్మోగింది&excl; ఆటగాళ్ల మధ్య ఘర్షణల వల్ల రెఫరీ ఏకంగా 3 రెడ్ కార్డ్‌లు సౌత్ ఆఫ్రికాకు రెండు&comma; మెక్సికోకు ఒకటి ఇచ్చి మైదానం వెలుపలికి పంపారు&period; ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా&comma; కాస్త ఘర్షణలతో కూడిన ఓపెనింగ్ మ్యాచ్‌గా ఇది నిలిచిపోయింది&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.