భూమి కావాలంటూ సీఎంను కోరిన రిషబ్ పంత్.

Advertisements

<p>టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి&period; తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయాలని కోరుతూ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ పంత్ ఒకదాని వెనుక ఒకటి రెండు పోస్టులు చేశారు&period; ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి షిఫ్ట్ అయ్యే ప్లాన్ ఈ పోస్టుల్లో పంత్ తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు&period; తాను ప్రస్తుతం ఢిల్లీ నుంచి తన బేస్‌ను మార్చుకుని సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో శాశ్వతంగా స్థిరపడాలని భావిస్తున్నట్లు వెల్లడించారు&period; అయితే గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ భూమి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదా అనువైన పెద్ద స్థలం దొరకక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు&period; &&num;8220&semi;నాకు నా ఉత్తరాఖండ్ అంటే ఎంతో ప్రేమ&period; నా సొంత కొండ ప్రాంత ప్రజల మధ్యకు వచ్చి ఉండాలని&comma; రాష్ట్ర అభివృద్ధికి నా వంతు తోడ్పాటు అందించాలని అనుకుంటున్నాను&period; కానీ స్థలం కొనుగోలు ప్రక్రియలో స్పష్టత లేకపోవడం వల్ల ఇదొక నైట్‌మేర్‌లా మారింది&period; సర్&comma; దయచేసి నాకు భూసేకరణ ప్రక్రియలో సాయం చేయండి&&num;8221&semi; అని పంత్ సీఎంను వేడుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

ఇరాన్, రష్యాపై ఆంక్షల బిల్లుకు US సెనెట్ గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం.