బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు షాక్.

Advertisements

<p>ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది&period; కీలకమైన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో చైనా స్టార్ ప్లేయర్ వాంగ్ జియీ చేతిలో సింధు ఓటమి పాలయ్యారు&period; దీంతో ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు వరుస షాక్‌లు తగిలినట్లైంది&period; టైటిల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న భారత అభిమానులకు సింధు ఓటమి నిరాశ కలిగించింది&period;<&sol;p>&NewLine;<p>మ్యాచ్‌లో పోరాడినప్పటికీ కీలక దశల్లో వాంగ్ జియీ ఆధిపత్యం ప్రదర్శించడంతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించారు&period; ఇప్పటికే భారత ఆటగాళ్లకు ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ… పీవీ సింధు ఓటమి భారత్‌కు మరో పెద్ద షాక్‌గా మారింది&period; దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత ప్రస్థానంపై ఉత్కంఠ నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.