శ్రీ ఆది వరాహస్వామి దేవాలయం

Sri Adi Varahaswamy Temple

Advertisements

&NewLine;<p>భక్త సంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు&comma; వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాంకదా&period; ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలనికూడా చెబుతారు&period; దశావతారాలలో మూడవది ఆది వరాహావతారం&period; శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి సంబంధించిన కధని ఇక్కడ టూకీగా చెప్పుకుందాం&period; ఒకసారి శ్రీ మహావిష్ణువు దర్శనార్ధం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి వెళ్ళారు&period; అక్కడ ద్వార పాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు&period; దానితో ఆ మహా ఋషులకి కోపం వస్తుంది&period; జయ విజయులని&comma; ఏ స్వామి సాన్నిధ్యంలో వున్నామనే గర్వంతో తమని అడ్డగించారో&comma; ఆ స్వామి సేవకి దూరమయ్యి భూలోకంలో అసురులుగా జన్మిస్తారని శపిస్తారు&period; వారు శ్రీ మహావిష్ణువుని ఆయన సేవకి ఎక్కువ కాలం దూరంగా వుండలేమని ప్రార్ధించగా&comma; విష్ణుమూర్తి భక్తులుగా ఏడు జన్మలు లేక శత్రువులుగా మూడు జన్మలలో తనని తిరిగి చేరవచ్చనే వరం ఇస్తాడు&period; ఏడు జన్మలు ఆయన సేవకి దూరం కాలేమని&comma; శత్రువులుగా మూడు జన్మలలోనే ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించమని కోరుతారు&period; ఆ విధంగా వారు హిరణ్యాక్షుడు&comma; హిరణ్యకశిపుడిగా భూలోకంలో జన్మిస్తారు&period; మిగతా జన్మలు రావణ &&num;8211&semi; కుంభకర్ణులు&comma; కంస &&num;8211&semi; శిశుపాలురు&period; హిరణ్యాక్షుడిని చంపటానికి ఆది వరాహావతారంలో&comma; హిరణ్యకశిపునికోసం నరసింహావతారంలో&comma; రావణ&comma; కుంభకర్ణులకోసం శ్రీరాముడిగా&comma; కంస&comma; శిశుపాలురని అంతం చేయటానికి శ్రీ కృష్ణుడిగా అవతరించాడు శ్రీమహావిష్ణు&period; ప్రస్తుతం మనం చెప్పుకునే కధ ఆది వరాహావతారం గురించి&period; హిరణ్యకశిపుడు భూదేవి ని చెరబట్టి సముద్రం అడుక్కి తీసుకెళ్ళాడు&period; ఆవిడని రక్షించటానికి శ్రీమహావిష్ణువు ఆది వరాహ రూపమెత్తి హిరణ్యాక్షుడిని వెతుక్కుంటూ సముద్ర గర్భంలోకి వెళ్ళి&comma; యుధ్ధంచేసి ఆతణ్ణి సంహరించి&comma; భూదేవిని ఉధ్ధరిస్తాతడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..