శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివరాత్రి మహోత్సవాలు…

Sri Bhramaramba Mallikarjuna Shivratri Mahotsavams

Advertisements

&NewLine;<p>అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రంప గ్రామంలో అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివరాత్రి మహోత్సవాలు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు 12వ శతాబ్దానికి చెందిన దేవాలయం ఇది చోళ రాజులు పరిపాలించినప్పుడు ఈ దేవాలయం నిర్మించబడింది&period; అంతేకాకుండా ఈ దేవాలయం అల్లూరి సీతారామరాజు ఇక్కడ పూజలు నిర్వహించి తన స్వతంత్ర యాత్రను ఈ మన్యంలో కొనసాగించారని ఇక్కడ పెద్దలు అంటారు&period; అంతేకాకుండా ప్రతి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి ఈ పురాతన శివాలయాన్ని సందర్శించడానికి భక్తులు శివరాత్రి రోజు వస్తారు&period; సుమారు శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని వేళలో భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు&period; అంతేకాకుండా భక్తుల కోర్కెలను నెరవేరిచే దైవంగా ఇక్కడ మన్యం ప్రజలు కొలుస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.