శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దివ్య లీలామృతం

Om Sairam

Advertisements

&NewLine;<p>దుష్టశిక్షణ&comma; శిష్ట రక్షణ&comma; ధర్మసంస్థాపన ల కోసం పందొమ్మిదవ శతాబ్దంలో ఈ భువిపై వెలసిన సమర్థ సద్గురువు శ్రీ సాయినాధుడు&period; తనను మనస్ఫూర్తిగా విశ్వసించి తన భక్తులకు ఎల్లవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన&comma; అభేద్యమైన రక్షణ కవచం అందించడమే కాక&comma; తన బోధనలతో&comma; ఉపదేశములతో వారిలో పరివర్తన గావించి&comma; సన్మార్గంలో నడిపించే అద్భుతమైన దైవం శ్రీ సాయి&period; శ్రీ సాయిని నమ్మిన లక్షలాది మంది ఈనాటికీ సుఖ సంతోషాలతో&comma; ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారు&period; శ్రీ సాయి తన భక్తులను రక్షించి&comma; వారి సమస్యలను&comma; చింతలను&comma; దూరం చేసే పద్ధతి చాలా విచిత్రమైనది&period; ఆది ఏ సంప్రదాయాలకు&comma; మతాలకు చెందినది&period; అటువంటి ఒక విచిత్రమైన లీలలను ఇప్పుడు స్మరించుకుందాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీ సాయికి అత్యంత సన్నిహిత &comma; ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట ఇరోచనముల వలన తీవ్రంగా బాధపడ్డాడు&period; స్వతహాగా ధనవంతుడవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టరుకు చూపించుకొని వారిచ్చే మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది&period; కొద్ది రోజులలోనే బ్యూటీ బాగా నీరసించిపోయాడు&period; కదల లేకపోవడం వలన శ్రీ సాయి దర్శనానికి మశీదుకు పోలేకపోయాడు&period; అప్పుడు బాబా అతనిని మశీదుకు రమ్మని కబురు పంపించి&comma; బూటీ రాగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ&OpenCurlyDoubleQuote; తస్మాత్ జాగ్రత్త &excl; నీవిక విరేచనము చేయకూడదు&OpenCurlyDoubleQuote; అని దృఢంగా పలికారు&period; అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరేచనాలు ఆగిపోయాయి&period; గొప్ప గొప్ప డాక్టర్లు&comma; విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరొక సందర్భంలో బూటీకి కలరా వ్యాధి సోకింది&period; ఒక రోజులో తీవ్రంగా నీరసించిపోయాడు&period;ఏ విధమైన ఆహారాన్ని&comma; కనీసం నీరును కూడా తాగలేకపోయాడు&period; బూటీకి సన్నిహితుడు డాక్టర్ పిళ్లై తన వద్ద వున్న ఔషధముల నింటినీ ప్రయత్నించాడు&period; కానీ ఇది కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా ఇవ్వలేకపోయారు&period; అప్పుడు బూటీ మశీదుకు వెళ్ళి బాబా కాళ్ళపై పడి తన వ్యాధిని తగ్గించమని ప్రాధేయపడ్దాడు&period; అప్పుడు శ్రీ సాయి బాదాముపప్పు&comma; పిస్తా&comma;అక్రోటు లను బాగా నానబెట్టి&comma; పాలు&comma; చక్కెరలో ఉడికించి సేవించమని చెప్పారు&period; ఆ మాటలను విన్న వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు&period; ఎందుకంటే వైద్య శాస్త్రం ప్రకారం ఈ మిశ్రమాన్ని సేవిస్తే జబ్బు మరింత తీవ్రమై చివరకు ప్రాణాలకే ముప్పు కలుగవచ్చును&period; కానీ బూటీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆ మిశ్రమాన్ని సేవించాడు&period; చిత్రాతిచిత్రంగా బ్యూటీ యొక్క కలరా వ్యాధి కొద్ది గంటలలోనే తగ్గిపోయి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ విధంగా వైద్య విజ్ఞాన శాస్త్రాలు అన్నింటికీ విరుద్ధంగా బాబా తనదైన ప్రత్యేక శైలిలో తన భక్తుల రోగాలను తగ్గించి వేశారు&period; ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే బాబా మాటలే ఈ ప్రకృతి అంతటికి శిరోధార్యం&period; బాబా పలుకులే వేద&comma; విజ్ఞాన శాస్త్రాలు&period; సాంప్రదాయములు&comma; ఆచార వ్యవహారములు&comma; మంత్ర శక్తులు&comma; వైద్య విధానాలు అన్నీ బాబా యొక్క అపూర్వమైన యోగ శక్తి ముందు దిగదుడుపే&excl;బాబా ఆజ్ఞను శిరసా వహించి వారికి ఆయన యొక్క అనుగ్రహ&comma;కరుణా కటాక్షములు లభ్యమై జీవితం ఆనందంగా&comma; సాఫీగా సాగిపోతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XA1sQjTmBF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;worshiping-shri-bhogeshwara-swami&sol;amp&sol;">ఘనంగా శ్రీ భోగేశ్వర స్వామి వారి పూజలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘనంగా శ్రీ భోగేశ్వర స్వామి వారి పూజలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;worshiping-shri-bhogeshwara-swami&sol;embed&sol;&num;&quest;secret&equals;xeo85plllZ&num;&quest;secret&equals;XA1sQjTmBF" data-secret&equals;"XA1sQjTmBF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tJPgYnIoRI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;at-swamis-wedding-mahotsav-minister-ponnam&sol;amp&sol;">స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;at-swamis-wedding-mahotsav-minister-ponnam&sol;embed&sol;&num;&quest;secret&equals;r9Y5TuDwV2&num;&quest;secret&equals;tJPgYnIoRI" data-secret&equals;"tJPgYnIoRI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.