ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఇదొక్కటే – శ్రీకాళహస్తి ఆలయం

Srikalahasti temple

Advertisements

&NewLine;<p>భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది&period; ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని&comma; దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు&period; సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి&period; ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది&period; వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి&comma; అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాధున్ని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు&period; కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు&period; అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది&period; భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన&comma; పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది&period; అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది&period; శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం&comma; చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు&period; కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు&period;<br>ప్రాణ వాయు శివలింగం&colon;<br>శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి&period; ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు&period; దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది&period; ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది&period; వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు&period; అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది&period; దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు&period; కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది&period; కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు&period; ప్రాణ వాయులింగంగా పూజాలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది&period; అందుచేత శ్రీకాళహస్తీశ్వరున్ని కర్పూర లింగం కూడా పిలుస్తారు&period; నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు&period;<br>శ్రీకాళహస్తి విశేషాలు&colon;<br>శ్రీ అంటే సాలీడు&comma; కాళము అంటే సర్పము&comma; హస్తి అంటే ఏనుగు&period; ఈ మూడు మూగ జీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కధనం&period; సాలెపురుగు&comma; పాము&comma; ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు&period; ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం&comma; సద్యోముక్తిక్షేత్రం&comma; శివానందైక నిలయం&comma; సత్య మహా భాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి&period; ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా&comma; స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు&period; గణపతి ఉత్తర దిక్కుగా&comma; దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు&period; ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరున్ని భక్తులు దర్శించుకుంటారు&period; పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి&comma; మహాలక్ష్మి గణపతి&comma; సహస్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి&period; దేశంలోని అతిపురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకూ అడుగడుగునా ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rdneFw9rls"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;do-you-know-where-the-kotappa-hill-where-the-crows-come-from-if-you-know-the-history-you-will-be-surprised&sol;amp&sol;">కాకులు వాలని కోటప్ప కొండ ఎక్కడుందో తెలుసా&period;&period; చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాకులు వాలని కోటప్ప కొండ ఎక్కడుందో తెలుసా&period;&period; చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;do-you-know-where-the-kotappa-hill-where-the-crows-come-from-if-you-know-the-history-you-will-be-surprised&sol;embed&sol;&num;&quest;secret&equals;MbNYeUlE0R&num;&quest;secret&equals;rdneFw9rls" data-secret&equals;"rdneFw9rls" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Vb1ZkOQw25"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;this-is-the-only-temple-in-the-world-where-lord-vishnu-is-in-kurmavatara-do-you-know-where-it-is&sol;amp&sol;">ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది&period;&period; ఎక్కడుందో తెలుసా&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది&period;&period; ఎక్కడుందో తెలుసా&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;this-is-the-only-temple-in-the-world-where-lord-vishnu-is-in-kurmavatara-do-you-know-where-it-is&sol;embed&sol;&num;&quest;secret&equals;WaSab85mmE&num;&quest;secret&equals;Vb1ZkOQw25" data-secret&equals;"Vb1ZkOQw25" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.