శృంగేరి, విద్యా శంకర దేవాలయం – భక్తులకు ఒక పవిత్ర పట్టణం

Vidya Shankara Temple, Sringeri

Advertisements

&NewLine;<p><strong>శృంగేరి &&num;8211&semi; భక్తులకు ఒక పవిత్ర పట్టణం<br><&sol;strong>హిందూమత జగద్గురువు ఆది శంకరాచార్య తుంగనది ఒడ్డునకల ప్రశాంత పట్టణం శృంగేరి లో మొదటి మఠాన్ని స్ధాపించారు&period; అప్పటినుండి శృంగేరి ఒక యాత్రా స్ధలంగా వేలాది భక్తులు సంవత్సరం పొడవునా సందర్శిస్తూనే ఉన్నారు&period; శృంగేరి పట్టణ ఇతిహాస&comma; పురాణ పూర్వాపరాలు &&num;8211&semi; శృంగేరి పట్టణం ఒక వనరుల సమృధ్ధికల&comma; పచ్చటి ప్రదేశం&period; ఇది కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది&period; ఆది శంకరాచార్యులు శృంగేరి పట్టణానికి వచ్చినపుడు ఆ పట్టణంలో ఎంతో విశేషత ఆయనకు గోచరించటంతో తన మొదటి మఠాన్ని అక్కడ నిర్మించారు&period; తుంగ నది ఒడ్డున పర్యటించే సమయంలో ఆయన ఒక నాగుపాము తన పడగను విప్పి మండుటెండనుండి ఒక కప్పను కాపాడటం ఆయన దర్శించారు&period; తన శత్రువైన కప్పకు ఆ నాగుపాము చేసిన దయనీయ చర్య శంకరాచార్యులను ఆశ్చర్య పరచింది&period; ఆ ప్రదేశం ఎంతో విశిష్టతగల ప్రదేశంగా ఆయన గుర్తించారు&period; నేడు శృంగేరి పట్టణం ఆయన స్ధాపించిన శారదా పీఠం కలిగి ప్రతిరోజూ వేలాది భక్తులను ఆకర్షిస్తోంది&period; శృంగేరి లో ఇంకా చూడదగిన ప్రదేశాలు అంటే విద్యాశంకర్ మరియు శారదాంబ దేవాలయాలు&period;<br><strong>విద్యా శంకర దేవాలయం<br><&sol;strong>శ్రింగేరి పర్యాటకులు విద్యా శంకరులు కల దేవాలయాన్ని తప్పక చూడాలి&period; ఈ యాత్రా స్ధలం విద్యారణ్య స్వామి అనే రుషి చే విజయనగర రాజుల కాలంలో 1338లో నిర్మించబడింది&period; దేవాలయం ద్రవిడ&comma; చాళుక్య&comma; దక్షిణ భారత మరియు విజయనగర శిల్ప శైలులు ప్రదర్శిస్తుంది&period; దీనిపై అనేక శిలా శాసనాలు విజయనగర రాజ్యానికి సంబంధించి చూడవచ్చు&period; నలుచదరం కల ఈ దేవాలయానకి 12 స్తంభాలు కలవు&period; ఇవి 12 రాసులను తెలుపుతాయి&period; లోపలి భాగంలో దుర్గామాత&comma; విద్యా గణేశ విగ్రహాలుంటాయి&period; విగ్రహాలే కాకబ్రహ్మ&comma; విష్ణు మరియు మహేశ్వర దేవతలు కూడా అందమైన విగ్రహాలుగా రూపొందించబడ్డాయి&period; దేవాలయంలోని సీలింగ్ అందమైన శిల్ప చెక్కడాలు ప్రదర్శిస్తుంది&period; దేవాలయ గోడల కింది భాగంలో అందమైన à°¶à°¿à°µ&comma; విష్ణు&comma; దశావతారాలు&comma; షణ్ముఖ&comma; మాత కాళి&comma; వివిధ రకాల జంతువులు ఉంటాయి&period; ఈ దేవాలయంలో కార్తీక శుక్ల పక్షంలో జరిగే విద్యాతీర్ధ రధోత్సవం ప్రసిద్ధి గాంచిన వేడుక&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"V9MkVCQ9wr"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;the-history-of-murudeshwar-is-amazing&sol;amp&sol;">మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;the-history-of-murudeshwar-is-amazing&sol;embed&sol;&num;&quest;secret&equals;ZA1DAog0l6&num;&quest;secret&equals;V9MkVCQ9wr" data-secret&equals;"V9MkVCQ9wr" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"wJcuZw0z8o"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;huge-change-in-tirupati-darshan-ticket&sol;amp&sol;">తిరుపతి దర్శనం టికెట్‌లో భారీ మార్పు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తిరుపతి దర్శనం టికెట్‌లో భారీ మార్పు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;huge-change-in-tirupati-darshan-ticket&sol;embed&sol;&num;&quest;secret&equals;su3BA7zQJc&num;&quest;secret&equals;wJcuZw0z8o" data-secret&equals;"wJcuZw0z8o" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.

కొండగట్టు ఆలయంలో 80 రోజుల హుండీ లెక్కింపు.

లాల్‌దర్వాజ బోనాలకు భారీ భద్రత.