దలాల్ స్ట్రీట్‌లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Advertisements

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి&period; వారంతపు ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లకు &&num;8216&semi;బ్లాక్ ఫ్రైడే&&num;8217&semi; షాక్ తగిలింది&period; అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు&comma; ద్రవ్యోల్బణం భయాలతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి&period; ప్రారంభం నుంచే నష్టాల బాట పట్టిన సూచీలు&period;&period; ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ పతనాన్ని నమోదు చేశాయి&period; ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోయింది&period; ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది&period; బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ సుమారు 1&comma;100 పాయింట్లకు పైగా పతనమై 70&comma;000 మార్కు దిగువకు చేరింది&period; అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 350 పాయింట్ల వరకు నష్టపోయి కీలక మద్దతు స్థాయిలను కోల్పోయింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.