80
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య. ఆర్జీయూకేటీ బాసరలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రామాటి ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతి తో తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చనిపోయిన విద్యార్థి స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన వాడిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కళాశాల వి సి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.