అనంతపురం జిల్లా

కార్మికుల నిరవధిక సమ్మె…

<p>మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్&comma; సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు&period; యూనియన్ అధ్యక్ష&comma; కార్యదర్శులు…

Read more

ప్లేట్ల శబ్దం చేస్తూ వినూత్న నిరసన…

<p>అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు&comma; ఆయాల సమ్మె పదవ రోజుకు చేరుకుంది&period; à°ˆ సందర్భంగా వీరు ప్లేట్లను శబ్దం చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు&period; à°ˆ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు&comma; సిఐటియు నాయకులు మాట్లాడుతూ తమ…

Read more

భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త…

<p> అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు&period; అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో నివాసముంటున్న దంపతులు రవి దేవీలు చిన్నపాటి విషయంపై…

Read more