#కాంగ్రెస్ #సోనియాగాంధీ #అస్వస్థత #ఎంపీ #రాజకీయాలు #కాంగ్రెస్‌పార్టీ #SoniaGandhi #HealthUpdate #IndiaPolitics #BreakingNews

సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…

<p>కాంగ్రెస్ పార్టీ అగ్రనేత&comma; ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు&period; దీంతో గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు&period; ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు&period; ఆమె వెంట కుమార్తె ప్రియాంక&comma; కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు&period; ఇటీవల…

Read more