#కేంద్రకేబినెట్ #మంత్రివర్గపునర్వ్యవస్థీకరణ #ప్రధానమంత్రిమోదీ #కేబినెట్‌మార్పులు #బీజేపీ #జూన్‌మూడోవారం #రాజకీయాలు #కేంద్రప్రభుత్వం

త్వరలోనే కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ..

<p>కేంద్ర కేబినెట్‌లో భారీ స్థాయిలో మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉంది&period; జూన్‌ మూడో వారంలో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టనున్న ప్రధానమంత్రి మోదీ&period;&period; దాదాపు 20 మంది మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది&period; మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా…

Read more